logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

VPR Amruthadhara Mineral Water Plant in Parlapalli

ప్రజలకు సేవ చేయడమే ప్రధాన లక్ష్యంగా పార్లపల్లి గ్రామంలో వీఆర్ అమృతధార మినరల్ వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయబడింది. ఈ ప్లాంట్ యొక్క పూర్తి మెయింటెనెన్స్ బాధ్యతలను వీఆర్ ఫౌండేషన్ తీసుకుని నిరంతరం పర్యవేక్షిస్తోంది. కొంతమంది వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి వదిలేస్తారు… కానీ మేమలా కాదు. ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందించడం మా కర్తవ్యంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారు, ప్రశాంతి రెడ్డి గారు మద్దతు అందిస్తున్నారు.”

19
710 views

Comment