కార్డియాలజిస్ట్ డా. గౌరీ శంకర్ రెడ్డి సేవలతో రాజాంలో సెంటెన్స్ హాస్పిటల్ పూనం ప్రారంభం
ప్రాంతీయ ప్రజలకు నాణ్యమైన మరియు విశ్వసనీయ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రాజాంలో సెంటెన్స్ హాస్పిటల్‌లో ఆధునిక వైద్య చికిత్సలు పునఃప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ప్రముఖ కార్డియాలజిస్ట్ డా. గౌరీ శంకర్ రెడ్డి సేవలు అందుబాటులో ఉండటంతో గుండె సంబంధిత రోగులకు ప్రత్యేక వైద్యం అందుతోంది.
అనుభవజ్ఞులైన వైద్య బృందం, ఆధునిక వైద్య పరికరాలతో ప్రతి రోగికి సమగ్రంగా పరీక్షలు నిర్వహించి, వ్యక్తిగత శ్రద్ధతో చికిత్స అందిస్తున్నారు. తక్కువ ఖర్చుతో మెరుగైన వైద్యం అందించడం సెంటెన్స్ హాస్పిటల్ ప్రత్యేకతగా నిలుస్తోంది.
అత్యవసర సేవలు, ఆధునిక ల్యాబ్ సదుపాయాలు, నిరంతర వైద్య పర్యవేక్షణ వంటి అన్ని సౌకర్యాలు ఒకేచోట అందుబాటులో ఉండటంతో రోగులు విశ్వాసంగా సేవలను వినియోగించుకుంటున్నారు.
పరిసర ప్రాంతాల ప్రజలు ఈ సేవలను ఉపయోగించుకోవాలని,
గతంతో పోలిస్తే మరింత మెరుగైన సేవలు, వేగవంతమైన చికిత్స, నిపుణుల వైద్యం ద్వారా ప్రజల విశ్వాసాన్ని పొందుతూ సెంటెన్స్ హాస్పిటల్ ముందుకు సాగుతోంది.