logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఘనంగా టిడిపి ఆవిర్భావదినోత్సవం

తెలుగు దేశం పార్టీ 44వ ఆవిర్భావదినోత్సవ సందర్బంగా దొనకొండ మండలం కొచ్చర్లకోట గ్రామం లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ తడికమళ్ళ కోట సుబ్బారావు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ,మాజీ MPTC కడెం కొండయ్య , మాజీ సర్పంచ్ చీరాల యోహాన్, పెమ్మసాని నారయణ, వినుకొండ ఏలిసా,జింక వెంకటనారయణ, సానల పెద్ద కోటేశ్వరరావు, మర్యాద సుబ్బారెడ్డి,మట్రం జేజరయ్య షేక్ కరిముల్లా,కాటే బాలాజీ,షేక్ షాబీర్, బుదాల అశోక్,చీరాల డేవిడ్, వినుకొండ మనసు బూత్ ఇన్చార్జులు లమరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

0
466 views

Comment