ఉట్నూర్ లో శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు..
ఈరోజు శ్రీ రామనవమి సందర్భంగా ఉట్నూర్ పట్టణంలోని రామాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం కొరకు తలంబరాలు తీసుకు వస్తున్న గౌరవ ఆదిలాబాద్ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారు రామ్ మందిరంలో ప్రత్యేక పూజలు చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అనేకమంది భక్తులు ఉట్నూరు రామాలయంలో వేలాదిగా భక్తులు తరలివచ్చి సీతారాముల యొక్క కళ్యాణోత్సవం మరియు రామ మందిర దర్శనం తీసుకోవడం జరిగింది. పాటు సీతారాముల యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని భగవంతుని ప్రార్థిస్తూ మరి అదే విధంగా సీతారాముల యొక్క కళ్యాణం కల్లారా చూసి ఆనందింప అయినరు ప్రత్యేకంగా కార్యక్రమంలో పాల్గొని మరి ప్రజలందరూ కూడా విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు భక్తులు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు.