logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కామారెడ్డి హిందూ వాహిని ఆధ్వర్యంలో శ్రీ రామ నవమి శోభాయాత్ర



కామారెడ్డి జిల్లాకేంద్రంలో శ్రీ రామనవమి సందర్భంగా హిందూవాహిని ఆధ్వర్యంలో భారీ శోభాయాత్ర నిర్వహించారు. అడిషనల్ ఎస్పీ చైతన్య రెడ్డి కొబ్బరి కాయ కొట్టి ప్రారంభించగా కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి,వివిధ పార్టీల కౌన్సిలర్ లు,పార్టీ లకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో అత్యధిక సంఖ్యలో హిందూ సోదరులు,సోదరీమణులు పాల్గొన్నారు ఈ శోభాయాత్ర కి ముఖ్య వక్త గా మహదేవ్ స్వామీజీ(గుడిమెట్) పాల్గొన్నారు.

30
1409 views

Comment