ఉప్పరపల్లి లో వైభవంగా సీతారాముల కళ్యాణం
ఈరోజు శ్రీరామనవమి సందర్బంగా ఉప్పరపల్లి గ్రామం వర్దన్నపేట మండలం లో ఘనంగా ఆలయ పూజారి ఫణింద్రచార్యులు సిధాంతి ఆధ్వర్యంలో ఘనంగా సీతారాముల కళ్యాణం జరిపించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సినపెల్లి రాజు ఉపసర్పంచ్ ఆగపాటి రాజు మరియు వార్డు సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ సందర్బంగా పెళ్లి అనంతరం దేవత మూర్తులను సాయంత్రం మహిళలు యువకుల ఆధ్వర్యంలో కోలాటలతో భారీ ఊరేగిపుతో ఉత్సాహంగా ప్రజలు హరతులతో స్వాగతం పలుకుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు