logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

హైదరాబాదులో కన్నుల పండుగగా సీతారాముల వారి కళ్యాణం:

హైదరాబాదులో కన్నుల పండుగగా సీతారాముల వారి కళ్యాణం:



ముఖ్య అతిథిగా విచ్చేసిన హైద్రాబాద్ ట్రాఫిక్ DCP రామదాస్ తేజవత్:



రామునిగా మిరియాల శ్రీజ,సీతదేవిగా సాప ధరణి శ్రీ (కుబీర్ గ్రామం)



హైదరాబాద్లోని హిమాయత్ నగర్లో """బార్బీ స్కిన్ లేసర్ క్లినిక్ డాక్టర్ MN రావు""" ఆధ్వర్యంలో జరిగిన శ్రీ సీతారాముల వారి కల్యాణం దృశ్య రూపకం కన్నుల పండుగగా జరిగింది.ఈ నాటికలో శ్రీ రాముని బాల్యము నుండి రావణ సంహారము వరకు ఇతివృత్తంగా తీసుకొని చేసిన ప్రదర్శనలో ""శ్రీ రామునిగా. మిరియాల శ్రీజ,సీతాదేవిగా సాప ధరణి శ్రీ కుబీర్ ,లక్ష్మణుడిగా మంచుపల్లి రాజేశ్వరి ,అంజయుడిగా గడమల గణేష్ ,నంది అవార్డు గ్రహీత, సినీ నటుడు, మేకప్ ఆర్టిస్ట్ బాపనపల్లి వెంకటస్వామి వారి వారి పాత్రలలో అద్భుతంగా ప్రదర్శించి భక్తులను మంత్ర ముగ్దులను చేశారు.ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ DCP రామదాస్ తేజవత్ గారు కళాకారులను అభినందించారు.

29
5440 views

Comment