logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం

AIMA news : శ్రీరామనవమి పర్వదిన సందర్భంగా కొత్తూరు మండలం ఇరపాడు గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున దంపతులు పాల్గొని స్వామివారి పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించారు

0
57 views

Comment