logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అంగరంగవైభవంగా శ్రీరామ కళ్యాణమహోత్సవం

శ్రీరామ నవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం ఎల్లారెడ్డిపేట మండలం అక్కపెళ్లి గ్రామంలో ఘనంగా నిర్వహించారు గురు స్వామి పిట్టల మోహన్ చెట్కూరి పెద్ద నారాయణ బిక్షపతి ముక్క మధుకర్ గోగురి ప్రదీప్ రెడ్డి మిగతా హనుమాన్ భక్తులు గ్రామ ప్రజలు ఈ కళ్యాణంలో పాల్గొన్నారు

52
1565 views

Comment