logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

శ్రీరామనవమి శుభాకాంక్షలుబిజెపినేత మానుక కుమార్

రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు రాజధర్మానికి ప్రతీక శ్రీరాముడు
గృహధర్మానికి ప్రతిరూపం సీతాదేవి
ఆ సీతారాముల కళ్యాణం మన
సమాజానికి ఒక శాశ్వత సందేశం
సంక్షోభాలు ఎదురైనా శ్రీరాముడిలా ధర్మం నిలబెట్టాలి
పరీక్షలు ఎదుర్కోవాల్సి వచ్చినా సీతాదేవిలా విలువలు కాపాడాలి
ప్రజల కోసం త్యాగం చేయడం
న్యాయం కోసం నిక్కచ్చిగా నిలబడడం
సమాజానికి ఆదర్శంగా జీవించడం
ఇవే శ్రీ సీతారాముల జీవితం మనకు నేర్పే పాఠాలు
ఈ శ్రీ రామ నవమి సందర్భంగా
ఆ సీతారాముల మార్గంలో నడిచే శక్తి మనందరికీ కలగాలి అని కోరుకుంటూ హిందూ బంధువులందరికి శ్రీ రామ నవమి శుభాకాంక్షలు.

10
641 views

Comment