ప్రజావాయిస్ ఛానల్ దమ్మున్నఛానల్ సీఈవో మేనంశ్యామ్
రాజన్న సిరిసిల్ల జిల్లా లో జిల్లా ఇన్చార్జి పోతుల గాంధీ బాబుతో మా మండల రిపోర్టర్స్ అందరూ ప్రజల కోసం పనిచేసే ఛానల్ ప్రజా వాయిస్ ఛానల్ దమ్మున్న కంటెంట్ వార్తలు ఇచ్చే పత్రిక ఈ సంస్థను నిర్మించిన మేడం శ్యామన్నకు మరియు సంస్థలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు సంస్థ కోసం పనిచేసే వారే ప్రజలకు వాస్తవాలను చేరవేసే ఛానల్ ప్రజా వాయిస్