logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

International Day of Remembrance of the Victims of the Transatlantic Slave Trade

మనిషిని మనిషిగా చూడని చీకటి చరిత్రను గుర్తు చేసుకునే రోజు!
బానిసత్వం… అది ఒక వ్యవస్థ కాదు,
అది మనుషుల గౌరవాన్ని త్రొక్కిన దారుణమైన దోపిడి!
లక్షలాది మంది మనుషులు గొలుసులతో కట్టబడి,
వారి స్వేచ్ఛను, వారి జీవనాన్ని దోచుకున్న ఆ దారుణాన్ని
మనము ఎప్పటికీ మర్చిపోకూడదు!
నేను ఎల్లు శ్రీనివాసులు స్పష్టంగా చెబుతున్నాను…
ఈ దేశంలో, ఈ సమాజంలో ఎవరైనా
ఇంకా మనిషిని తక్కువగా చూడాలని ప్రయత్నిస్తే…
అది సహించేది లేదు!
సమానత్వం కోసం పోరాటం ఆగదు…
అణగారిన వర్గాల గౌరవం కోసం మా స్వరం తగ్గదు!
మన చరిత్ర మనకు ఒక పాఠం చెబుతోంది –
గొలుసులు ఎంత బలంగా ఉన్నా…
స్వేచ్ఛ కోసం పోరాడే ఆత్మను ఎవ్వరూ బంధించలేరు!
ఎల్లు శ్రీనివాసులు గళం వినిపిస్తుంది…
సమాన హక్కుల కోసం,
సామాజిక న్యాయం కోసం,
మానవ గౌరవం కోసం!
ఇది కేవలం మాట కాదు…
ఇది పోరాటం!
ఇది సంకల్పం!!
జై భీమ్! ✊🔥”

0
24 views

Comment