logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోడ్డు మధ్యలో నిలబడి తన పిల్లకి ప్రేమగా పాలు ఇస్తున్న తల్లి జింక…

జర్నలిస్టు: మాకోటి మహేష్
రోడ్డు మధ్యలో నిలబడి తన పిల్లకి ప్రేమగా పాలు ఇస్తున్న తల్లి జింక… ఆ దృశ్యాన్ని చూసిన వాహనదారులు ఒక్కరూ హారన్ కొట్టలేదు, తొందరపడలేదు. తనకి భయం కలగకూడదని తమ వాహనాలను నిశ్శబ్దంగా ఆపి, ప్రకృతికి గౌరవం చూపించారు.

మనిషిలో మానవత్వం ఇంకా బ్రతికే ఉందని గుర్తుచేసిన చిన్న కానీ గొప్ప క్షణం — మనోళ్లు నిజంగా మంచోళ్ళే 🥰.

ఐఐటి మద్రాస్ క్యాంపస్‌లో ఒక హృదయాన్ని తాకే అందమైన క్షణం ఆవిష్కృతమైంది ❤️

0
57 views

Comment