ఢిల్లీ మత మార్పిడిలపై సుప్రీంకోర్టు కీలక తీర్పు !!!
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తులు ఎస్సీ హక్కులు కోల్పోతారు.