logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

PMP& RMP సమస్యలపై కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు గారిని కలిసిన నేషనల్ గౌరవ అధ్యక్షులు టీడీ జనార్ధన్ జేఏసీ చైర్మన్ డా. కేజీ గోవిందరెడ్డి

*PMP& RMP సమస్యలపై ఢిల్లీలో కేంద్ర మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు ఆఫీస్ నందు నేషనల్ గౌరవ అధ్యక్షులు శ్రీ TD జనార్దన్ గారు నేషనల్ జేఏసీ చైర్మన్ Dr కేజీ గోవిందరెడ్డి మరియు కన్వీనర్స్*
******************
*గ్రామీణ వైద్యుల ప్రభుత్వ ఇచ్చిన GO కొనసాగించాలని గ్రామీణ వైద్యుల సమస్యల పైన వృత్తి పరిరక్షణ పైన కేంద్రమంత్రి శ్రీ రామానాయుడు గారికి నేషనల్ జేఏసీ చైర్మన్ డాక్టర్ కేజీ గోవిందరెడ్డి గారు వివరించడం జరిగింది*

*మంగళవారం రోజు కేంద్రం మంత్రి శ్రీ రామ్మోహన్ నాయుడు వారి ఆధ్వర్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ జేపీ నాడ్డ కలవడం జరుగుతుందని నేషనల్ జేఏసీ గౌరవ అధ్యక్షులు టిడి. జనార్ధన్ గారు మరియు నేషనల్ జేఏసీ గోవిందరెడ్డి గారు తెలిపారు*.

34
1010 views

Comment