ప్రధాని మోడీ అరుదైన రికార్డు
సిక్కిం మాజీ సీఎం రికార్డ్ బ్రేక్ చేసిన మోడీ
ఇప్పటి వరకూ 8930 రోజులు ఒక ప్రభుత్వాధినేతగా..
గత జూలైలో మాజీ ప్రధాని ఇందిర రికార్డు అధిగమించిన మోడీ
దేశంలో అత్యధిక కాలం పని చేసిన రెండో ప్రధానిగా మోడీ
వరుసగా ఆరు ఎన్నికల్లో ఎన్నికైన ఏకైక నేత కూడా మోడీయే