కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ గా ఎన్నికైన జూలూరి సుధాకర్
కామారెడ్డి ప్రతినిధి
పాముల సంతోష్ కుమార్
తేదీ:20-03-2026
తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి ఆదేశానుసారం టీపీసీసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జిల్లాల్లో కాంగ్రెస్ పార్టీ గత నెలలో జరిగిన స్థానిక సర్పంచ్ మరియు మున్సిపల్ ఎన్నికల్లో సమర్థవంతంగా పని చేసి కాంగ్రెస్ పార్టీకి విజయ బావుటా ఎగురవేసిన సందర్భంగా వీరిని కాంగ్రెస్ హైకమాండ్ జిల్లా జనరల్ సెక్రటరీ గా నియమించడం జరిగిందని,ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా రాబోయే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చెయ్యడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను అని జూలూరి సుధాకర్ పత్రిక ప్రకటన లో తెలిపారు