logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రేణుకజమదగ్నికళ్యాణ మహోత్సవం

కోనరావుపేట మండల కేంద్రంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవ సందర్భంగా ముహూర్తం చేయడం జరిగింది ఇందులో గౌడ సంఘం ప్రెసిడెంట్ నేరెళ్ల నారాయణ గౌడ్, ఉపాధ్యక్షులు అబ్బ సాని శంకర్ గౌడ్ ఆధ్వర్యంలో బైండ్ల,పోచమ్మల,, పంబాల పూజార్లు సమక్షంలో రేణుక ఎల్లమ్మ జమదగ్ని కళ్యాణం జరుగుటకు తీర్మానించడం జరిగింది ఇందులో భాగంగా వచ్చేనెల 19 తారీకు నుంచి 21 తారీకు వరకు జరగనుంది ఇందులో గ్రామస్తులు మరియు గ్రామ సర్పంచ్ పాలకవర్గం అందరూ పాల్గొని అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని అమ్మవారి ఆశీర్వాదాలు పొందాలని గ్రామంలోని అన్ని వర్గాల ప్రజలకు జరగాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో గౌడ సంఘం సభ్యులు మరియు యూత్ నాయకులు పాల్గొన్నారు

4
190 views

Comment