logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడికి యత్నం

జర్నలిస్ట్: ఆకుల గణేష్

ములుగు జిల్లా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని శుక్రవారం ఆశ వర్కర్లు ముట్టడించేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం 18 వేల ఫిక్స్డ్ వేతనంతో పాటు ఇతర ప్రయోజనాలు చెల్లించాలని, రెండు నెలల పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి ఆశ వర్కర్‌కు 50 లక్షల బీమా ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు.

10
1152 views

Comment