అసెంబ్లీ బడ్జెట్.. ఆర్థిక శాఖకు భారీ కేటాయింపులు
Mar 20, 2026,
అసెంబ్లీ బడ్జెట్.. ఆర్థిక శాఖకు భారీ కేటాయింపులు
తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను అసెంబ్లీలో బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఆర్థిక శాఖలకు రూ.60,438 కోట్లు, సాధారణ పరిపాలన శాఖకు రూ.1,190 కోట్లు, ఉన్నత విద్యకు రూ.5,443 కోట్లు, హోంశాఖకు రూ.11,907 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖకు రూ.3,747 కోట్లు, పట్టణాభివృద్ధి శాఖకు రూ.17,907 కోట్లు, ప్రణాళికా శాఖకు రూ.7,971 కోట్లు, రెవెన్యూ శాఖకు రూ.4,020 కోట్లు, మాధ్యమిక విద్యకు రూ.21,231 కోట్లు, రవాణా శాఖకు రూ.4,491 కోట్లు కేటాయించినట్లు ప్రభుత్వం తెలిపింది.