హైకోర్టులో కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
హైదరాబాద్, 18 మర్చి (హైదరాబాద్ ):
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూములపై తెలంగాణ హై కోర్టు స్టేటస్ కో
అసలైన లబ్ధిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులు అందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇల్లు మంజూరు చేయాలని హైకోర్టును కోరిన బాధితులు.దీంతో 311 మంది మాత్రమే కాదు, అక్కడ ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఇళ్లు ఇవ్వాలని కోర్టు ఆదేశింది.
భూదాన్ భూములపై యధాస్థితి కొనసాగించాలని ఆదేశించిన కోర్టు
స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, తాహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారిచేసింది.