logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించి, వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేస్తూ నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ నుండి అసెంబ్లీ ఛ

తేదీ:-18.03.2026
హైదరాబాద్
మొక్కజొన్న రైతులకు మద్దతు ధర ప్రకటించి, వెంటనే కొనుగోలు కేంద్రాలు తెరవాలని డిమాండ్ చేస్తూ నేడు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గన్ పార్క్ నుండి అసెంబ్లీ ఛాంబర్ వరకు
BRS పార్టీ పక్షాన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, మాజీ మంత్రి హరీష్ రావు గారు మరియు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి గారు,ఇతర ఎమ్మెల్యేలు.

ఎన్నికల సమయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొక్కజొన్నకు మద్దతు ధరను వెంటనే చెల్లించాలని, రైతులు ఇబ్బంది పడకుండా తక్షణమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని BRS పార్టీ తరుపున డిమాండ్ చేశారు.

1
1065 views

Comment