logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్దేముల్ ఆర్ఐ రిచర్డ్ సైమన్*

వికారాబాద్ జిల్లా...
జర్నలిస్టు : మాకోటి మహేష్

*లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ పెద్దేముల్ ఆర్ఐ రిచర్డ్ సైమన్*

భూమి మోటేషన్ కోసం ఓ వ్యక్తి దగ్గర 25 వేల రూపాయలు డిమాండ్ చేసిన ఆర్ఐ

15వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్న ఆర్ఐ

హైదరాబాదులోని గుడిమల్కాపూర్ ఓ హోటల్లో 15 వేల రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ ఆర్ఐ

పెద్దేముల్ MRO కార్యాలయంలో కొనసాగుతున్న ACB అధికారుల సోదాలు

3
157 views

Comment