logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గంగానదిలో ఇఫ్తార్ విందు..?

గంగానదిలో ఇఫ్తార్ విందు..
14 మందిని అరెస్టు చేసిన యూపీ పోలీసులు..
==================
పవిత్ర గంగా నదిలో పడవలో వెళ్తూ.. ముస్లిం యువకులు ఇఫ్తార్ విందు చేసుకున్నారు. మాంసాహారం తినడంతో పాటు ఎముకలను నదిలోకి విసిరేశారు.. ఏమవుతుందిలే అనుకొని.. ఆ మొత్తం తతంగాన్ని వీడియోలు తీసుకొని వైరల్ చేసుకున్నారు. ఈ వీడియోలు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దృష్టికి వెళ్లడంతో ఆయన చర్యలు తీసుకున్నారు. నదిలో ఇఫ్తార్ విందు చేసుకున్న 14 మందిని యూపీ పోలీసులు అరెస్టు చేశారు.

0
46 views

Comment