సదాశివనగర్ సర్పంచ్ ను
సన్మానించిన ఆయుర్వేద వైద్యురాలు
కామారెడ్డి ప్రతినిధి
( పాముల సంతోష్ కుమార్)
తేదీ:16-03-2026
సదాశివ నగర్ సర్పంచును సన్మానించిన ఆయుర్వేద వైద్యురాలు*
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలో ప్రభుత్వ ఆయుర్వేద ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ నహిదా సదాశివనగర్ సర్పంచ్ శ్రీమతి శ్రీ వంకాయల శిరీష రవి ని సన్మానించి,కృతజ్ఞతలు తెలియచేయడం జరిగిందని, సదాశివనగర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో మొదటి స్థానంలో ఉంచాలి అని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో PHCఇంచార్జీ డాక్టర్ హరీష్,CHO నాగరాజు ,ఆయుర్వేద వైద్యశాల అటెండర్ పాల్గొనడం జరిగింది.