ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న AP
ముఖ్యమంత్రి
*ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ పై వచ్చిన ఆరోపణలను సీరియస్ గా తీసుకున్న తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు..!*
AAJ న్యూస్
*పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఎంపీ మహేష్ కు పార్టీ అధిష్టానం ఆదేశం..!*
*ఘటనపై ఎంపీ పుట్టా మహేష్ ను వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వమని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కు సీఎం చంద్రబాబు ఆదేశం.*
*ఎంపీ పుట్టా మహేష్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన అంశంపై నివేదిక ఇవ్వాలని పల్లాకు సిఎం చంద్రబాబు ఆదేశం.*
*డ్రగ్స్ వంటి ఘటనల్లో ఎవరు ఉన్నా ఉపేక్షించేది లేదని స్పష్టం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.*
*వ్యక్తులు, నేతల తప్పులకు పార్టీ నష్టపోయే పరిస్థితి రానివ్వనన్న సీఎం చంద్రబాబు.*