కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి*
*కుందుర్పిలో విషాదం.. లారీ కింద పడి కూలీ మృతి* AP
కుందుర్పి మండలం కదరంపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఛత్తీస్ గఢ్ రాష్ట్రానికి చెందిన బోర్వెల్ కూలీ సంతురాం (35) దుర్మరణం చెందారు. గత కొన్ని నెలలుగా బోర్వెల్ లారీలో కూలీగా పనిచేస్తున్న ఆయన, డ్రైవర్ శ్రీశైలం నిర్లక్ష్యంగా లారీని నడపడంతో వాహనం కింద పడి అక్కడికక్కడే మరణించారు.