logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మహిళల కోసం ' నివాస్' హాస్టళ్ల a AP

*మహిళల కోసం ' నివాస్' హాస్టళ్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ధన్యవాదాలు.*

*ఉద్యోగం, విద్య కోసం ఇతర పట్టణాలకు వెళ్లే మహిళలకు భద్రమైన వసతి కల్పించే కీలక నిర్ణయం.*

*విశాఖ, విజయవాడ, తిరుపతి, గుంటూరు నగరాలకు వచ్చే ఉద్యోగ మహిళలకు ఇది ఎంతో ఉపయోగకరం.*

*దేశంలోనే అత్యంత సురక్షిత నగరమైన విశాఖలో 'సఖి నివాస్' హాస్టళ్ల నిర్మాణానికి ప్రభుత్వం తీసుకున్న ముందడుగు అభినందనీయం.*

*'సఖి నివాస్' హాస్టళ్లతో మహిళల ఉపాధి, స్వావలంబన, భద్రత మరింత బలపడతాయి.*

*: ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ డా.రాయపాటి శైలజ*

0
24 views

Comment