logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

!! మతం మారిన గిరిజనులను ST తెగల నుంచి తొలగించాలని గిరిజన సురక్ష మంచి తెలంగాణ ఆధ్వర్యంలో తెలంగాణ ఈనెల 23, 24, 25న చలో ఢిల్లీ

(డి లిస్టింగ్ మహా గర్జన ర్యాలీ) కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టిన కార్యక్రమం యొక్క పోస్టర్లను ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గౌరవ శ్రీ గోడం నగేష్ గారు ఆవిష్కరించారు.!!
✍️ ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ తాటిపల్లి గంగాధర్ రావు గారు, PACS చైర్మెన్ వెంకన్నా, నాయకులు జాదవ్ రమేష్, వామన్ పటేల్ గితే, కనపర్తి చంద్రకాంత్, లక్ష్మీ నారాయణ తో పాటు గిరిజన నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.!!
🪷🪷🪷🪷🪷🪷🪷🪷

0
57 views

Comment