మెమొంట్ అందుకున్న కార్పొరేటర్ ఆకాంక్ష
అందజేసిన ఎమ్మెల్యే కూనమనేని ఎస్.కె షబీర్ పాష జిల్లా కార్యదర్శి మేయర్ గణేష్
రాజకీయ శిక్షణ తరగతుల ముగింపు
CPI భారత కమ్యూనిస్టు పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు రాష్ట్రస్థాయి రాజకీయ శిక్షణ తరగతులను రెండు రోజులు ఎంతో విజయవంతంగా శిక్షణ తరగతులు పూర్తి చేసుకొని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం శాసనసభ్యులు కునంనెని సాంబశివరావు CPI పార్టీ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్ పాషా చేతుల మీదుగా 11వ డివిజన్ కార్పొరేటరకి ఆకాంక్ష పడాల కి మెమొంట్ ని అందించడం జరిగినది.ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ , కొత్తగూడెం కార్పొరేషన్ కార్పొరేటర్లు రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికైన సిపిఐ ప్రజా ప్రతినిధులు పాలుగోని విజయవంతం చేయటం జరిగింది.