logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

పదవ తరగతి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు

జర్నలిస్ట్: ఆకుల గణేష్

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశాల మేరకు పదవ తరగతి వార్షిక పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. కరిమాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని ఆర్డీఓ సుమా, శంభునిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రాన్ని జెడ్పి సీఈఓ రామ్ రెడ్డి తనిఖీ చేసి, పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు.

7
346 views

Comment