logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

*ప్రధాన ఎన్నికల కమిషనర్ పై అవిశ్వాస తీర్మానం

*ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ గారిని తొలగించాలనే నోటీసుపై 193 మంది ప్రతిపక్ష ఎంపీలు సంతకం చేశారు*.

130 మంది లోక్‌సభ ఎంపీలు
63 మంది రాజ్యసభ ఎంపీలు

నిబంధనల ప్రకారం ఇటువంటి నోటీసుకు కనీసం
100 మంది లోక్‌సభ ఎంపీలు మరియు
50 మంది రాజ్యసభ ఎంపీలు సంతకం చేయాలి.

అంటే అవసరమైన సంఖ్యకంటే ఎక్కువ మంది ఎంపీలు ఈ నోటీసుకు మద్దతు ఇచ్చారు.

భారత చరిత్రలో ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రారంభించడం ఇదే మొదటిసారి.

0
35 views

Comment