2026 వ, సంవత్సర -3194 యూనియన్ డైరీ ఆవిష్కరించిన జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా, నరేందర్ రాటోడ్,
👉👉రాష్ట్ర సంఘం ఆదేశాలమేరాకు మన ఆదిలాబాద్ జిల్లాలోని DMHO డా. నరేందర్ రాటోడ్ సార్ గారిచేతా 2026 వ, సంవత్సర డైరీ నీ ఆవిష్కరణ చేయడం జరిగింది,
జిల్లాధికారప్రతినిదులు,
దూలం సత్యనారాయణ, సంతోష్ కుమార్, రాష్ట్ర నాయకులు నల్ల రవీందర్ సమక్షములో జిల్లా 3194 నాయకుల మధ్య డైరీ ఆవిష్కరణ కార్యక్రమం లో జిల్లా నాయకులు సచిన్ దేశ్ పాండే, ఆడే సురేష్, బొమ్మేత సుభాష్, బి. గంగాధర్,ఆఫీస్ సుపరేంటెండ్ గుజరాతి గోపి, గంగారెడ్డి, గోపాల్, గంగయ్య, శివకుమార్, గీతేష్, రమణ, దత్తు, రిమ్స్ స్టాఫ్ మహేందర్, శేషికుమార్,సతీష్, కిరణ్, సురేష్, తదితరులు పాల్గొన్నారు