logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల కార్యక్రమం

నెల్లూరు రూరల్ నియోజకవర్గం లో మంచి నాయకత్వం ఉంది.బీద రవిచంద్ర.

*రైతులు బాగుంటేనే దేశం సుభిక్షంగా ఉంటుంది. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి*
...............................

🔶నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పొట్టేపాలెం గ్రామంలో అన్నదాత సుఖీభవ 3వ విడత నిధులు విడుదల కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్ల గారు, శాసనమండలి సభ్యులు మరియు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బీద రవిచంద్ర గారు మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.

🔶వ్యవసాయ రంగంలో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టిన వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారు. శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర

🔶 గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వ్యవసాయ శాఖను గాలికి వదిలేసింది. శాసనమండలి సభ్యులు బీద రవిచంద్ర

🔶 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రైతులకు తగిన సమయంలో అన్నదాత సుఖీభవ ద్వారా నగదు అందించడం రైతులకు ఎంతో ఉపయోగపడుతుంది.జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

🔶ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ప్రజలకు అండగా నిలబడే వ్యక్తి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి. జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

🔶గత వరదల సమయంలో ప్రజల కోసం కష్టపడ్డ వ్యక్తి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా

🔶 ఒక్క పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధిలో మునుపెన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పరుగులు పెడుతుంది. టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

🔶 కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నెల్లూరు రూరల్ నియోజకవర్గ రైతులకు అన్నదాత సుఖీభవ ద్వారా మూడు విడతలలో 10 కోట్ల రూపాయలను నేరుగా రైతులకు అందించడం చాలా సంతోషకరం. టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

పై కార్యక్రమంలో శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం చైర్మన్ ఇందుపూరు అచ్యుత్ రెడ్డి, మండల పరిషత్ అధ్యక్షుడు బూడిద విజయ్ కుమార్, నెల్లూరు ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, గుండ్లపాలెం పిఎసిఎస్ సొసైటీ చైర్మన్ పముజుల ప్రదీప్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు పల్లంరెడ్డి రవీందర్ రెడ్డి, సర్పంచ్ ఏడుకొండలు, ఎంపీటీసీ నేరేళ్ల నారాయణ, క్లస్టర్ ఇంచార్జ్ జలదంకి సుధాకర్, టిడిపి సీనియర్ నాయకులు మల్లినేని వెంకయ్య నాయుడు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ మండల ఇంచార్జ్ వేమిరెడ్డి సురేందర్ రెడ్డి, టిడిపి నాయకులు మరియు స్థానిక రైతులు తదితరులు పాల్గొన్నారు.

0
24 views

Comment