logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

గుత్తి కోట ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల వివరాలు..*

*గుత్తి కోట ఉత్సవాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమాల వివరాలు..

- *జిల్లా పర్యాటకశాఖ ఆధ్వర్యంలో చరిత్రాత్మక గుత్తి కోట ఉత్సవాలను ఈనెల 14, 15వ తేదీలలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను చేపట్టడం జరిగింది. గుత్తి కోట చరిత్రను భావితరాలకు అందించేలా, గుత్తి కోట ఖ్యాతిని పెంపొందించే విధంగా రెండు రోజులపాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. శని, ఆదివారాల్లో నిర్వహించే ఉత్సవాలకు సంబంధించిన (షెడ్యూల్) వివరాలు ఇలా ఉన్నాయి.*

*ఈనెల 14వ తేదీన ఏ కార్యక్రమాలు నిర్వహించనున్నారంటే..:*

- శనివారం సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం మొదలుకానుంది.

- 05:35 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం..

- 05:40 ప్రార్థన.

- 05:45 గంటలకు అనంతపురం జిల్లా కలెక్టర్ స్వాగత ప్రసంగం.

- 05:55 గంటలకు ముఖ్య అతిథి మరియు విఐపి, ప్రముఖుల ప్రసంగం.

- 06:10 గంటలకు ముఖ్య అతిథి మరియు ఇతర ప్రముఖుల సత్కారం.

- 06:15 గంటలకు గణేష్ వందనం. లాస్య కూచిపూడి కళాక్షేత్రం, గురు టివి.గంగాధరం.

- 06:21 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి అమరావతి థీమ్ సాంగ్.

- 06:27 గంటలకు అనంతపురం ట్రిల్లిస్ స్కూల్ వారి కోలాటం.

- 06:32 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి శివతాండవం.

- 06:41 గంటలకు టూరిజం ఏవి.

- 06:45 గంటలకు గుత్తి కోట చరిత్రపై గజల్ ప్రోగ్రాం - ఎస్.ఏ. షఫిక్.

- 07:10 గంటలకు అనంతపురం వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి మెరిసేటి మేఘమైన.. ఫోక్ డ్యాన్స్.

- 07:16 గంటలకు అనంతపురం వికాస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ వారి సక్కనైన వాడు.. ఫోక్ డ్యాన్స్.

- 07:22 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి థిల్లానా డ్యాన్స్.

- 07:28 గంటలకు లాస్య కూచిపూడి కళాక్షేత్రం వారి పౌర్ణమి ఫైర్ డ్యాన్స్.

- 07:33 గంటలకు టూరిజం ఏవి.

- 07:36 గంటలకు ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్ ఫ్యూజన్.

- 08:21 గంటలకు ప్లేట్ సాంగ్.

- 08:30 గంటలకు కృష్ణవేణి టీం వారి రేలా రే రేలా.

- 09:30 గంటలకు కళాకారులకి సన్మానం. ఓట్ ఆఫ్ థాంక్స్.

*ఈనెల 15వ తేదీన ఏ కార్యక్రమాలు నిర్వహించనున్నారంటే..:*

- ఆదివారం సాయంత్రం 5:30 గంటలకు కార్యక్రమం మొదలుకానుంది.

- 05:35 గంటలకు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం..

- 05:40 ప్రార్థన.

- 05:45 గంటలకు ముఖ్య అతిథుల ప్రసంగం.

- 06:05 గంటలకు ముఖ్య అతిథులకు సన్మానం.

- 06:15 గంటలకు అనంతపురం శ్రీ నృత్య కళానిలయం వారి శివ పాదం, గురు ఎస్ఎంటి సంధ్యమూర్తి టీం.

- 06:35 గంటలకు (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ.

- 06:45 గంటలకు అనంతపురం శ్రీ నృత్య కళానిలయం వారి రాయలసీమ ఫోక్ డ్యాన్స్, గురు ఎస్ఎంటి సంధ్యమూర్తి టీం.

- 07:05 గంటలకు టూరిజం ఏవి.

- 07:09 గంటలకు ఎస్టీ. అగస్ట్రన్ స్కూల్ అనంతపురం వారి గంగమ్మ జాతర.

- 07:16 గంటలకు (జబర్దస్త్) డా.శాంతి కుమార్ మిమిక్రీ.

- 07:26 గంటలకు ఎస్టీ. అగస్ట్రన్ స్కూల్ అనంతపురం వారి హర్యానా ఫోక్ డ్యాన్స్.

- 07:33 గంటలకు టూరిజం ఏవి.

- 07:36 గంటలకు అనంతపురం లక్ష్మీస్ సైనర్జిస్ స్కూల్ వారి డప్పు కొట్టి దరువెయ్యా..

- 07:42 గంటలకు కేజీబీవీ, గుత్తి వారి పారే గోదారివై..

- 07:48 గంటలకు జబర్దస్త్ డ్రామా - డా.శాంతి కుమార్, రైజింగ్ రాజు & మోహన్.

- 08:18 గంటలకు టూరిజం ఏవి.

- 08:20 గంటలకు మెగా మ్యూజికల్ ఈవెంట్ - లైవ్ ఆర్కెస్ట్రా - కొప్పుల ప్రవీణ్, సాహితీ అడప & స్థానిక కళాకారులు.
- 10:20 గంటలకు 2వ రోజు కళాకారులకు అభినందనలు & ధన్యవాదములు కార్యక్రమం.

0
46 views

Comment