logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నేటి నుంచి వెహికల్ రిజిస్ట్రేషన్‌లకు కొత్త విధానం*

జర్నలిస్టు : మాకోటి మహేష్

వాహనాల పర్మనెంట్ రిజిస్ట్రేషన్ విషయంలో నేటి (శుక్రవారం) నుంచి కొత్త విధానం అమలులోకి రానుంది

ఇకపై రిజిస్ట్రేషన్ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరగనుంది

ఇవాళ్టి నుంచి ఫిజికల్ పేపర్లు తీసుకోబోమని రవాణాశాఖ స్పష్టం చేసింది

తాత్కాలిక రిజిస్ట్రేషన్ అయిన 7 రోజుల్లోగా డీలర్లు వెహికల్ ఓనర్, ఫైనాన్షియర్ సంతకాలతో ఫామ్20, ఇతర పత్రాలు ఆన్‌లైన్‌లో సమర్పించాలని పేర్కొంది

రెండు పని దినాల్లో వాటిని ఆమోదించాలని అధికారులను ఆదేశించింది

నకిలీ పత్రాలు సమర్పిస్తే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రవాణాశాఖ హెచ్చరించింది

9
147 views

Comment