logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు...

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 12/03/2026:

రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మరియు దివ్యాంగుల శాఖ మంత్రివర్యులు శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిసి డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రతినిధులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ తరపున మంత్రివర్యులకు మెమొంటో మరియు భగవద్గీతను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అతి తక్కువ ధరలకు అందిస్తున్నందుకు డెల్టా కేర్ డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వాహకులను అభినందించారు.

2
194 views

Comment