పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు లేదు.. మంత్రి పొంగులేటి..
"పేదల గురించి మాట్లాడే నైతిక హక్కు ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులకు లేదు.. మీ పాలనలో వెలుగుమట్ల భూముల్లో బిక్కు బిక్కుమని బ్రతికినా వారిని మీరు పట్టించుకున్న పాపాన పోలేదు.. ఒక్క పట్టా కూడ ఇయ్యలేదు..
ఈ ప్రజా ప్రభుత్వంలో మేము నిజమైన అర్హులను గుర్తించి 311 మంది పేదలకు అధికారికంగా అక్కడే నివాసముండేలా పట్టాలిచ్చాం, ఇందిరమ్మ ఇండ్లు కట్టి ఇస్తున్నాం.
-వెలుగుమట్ల భూధాన్ నిర్వాసితులకు ఇండ్ల పట్టాలు అందజేత కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి.