logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డెల్టా కేర్ ఆధ్వర్యంలో కెనరా బ్యాంక్ సిబ్బందికి భగవద్గీతలు..

మెట్ పల్లి ప్రతినిధి (తరి రాజశేఖర్) 11/03/2026:

జగిత్యాల జిల్లా కోరుట్లలోని Canara Bank బ్రాంచ్ మేనేజర్ గట్ల అన్వేష్ – నిహారిక దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని డెల్టా కేర్ డయాగ్నస్టిక్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ సిబ్బందికి ఆధ్యాత్మిక గ్రంథమైన భగవద్గీతను అందజేశారు.

ఈ కార్యక్రమంలో బ్యాంక్ సిబ్బంది పాల్గొని దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. సమాజంలో ఆధ్యాత్మిక విలువలను పెంపొందించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు.

12
698 views

Comment