logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు...

కడప జిల్లా...

అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు...

కమలాపురం మండలం కోగటం గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు...

వారి వద్ద నుండి 422 మద్యం సీసాలను స్వాధీన పరుచుకున్న పోలీసులు...
కె ఆర్ క్రైమ్ న్యూస్
కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు మీడియా సమావేశంలో తెలిపిన సిఐ మోహన్ ఎస్సై విద్యాసాగర్ ,వారి సిబ్బంది..

0
0 views

Comment