సెల్ ఫోన్ దొంగలతో జాగ్రత్త.సైబారాబాద్ కమిషనర్ డాక్టర్ ఎం రమేష్.
ఆధునిక సాంకేతిక పరిగ్యాణాల వల్లాహ్ ఉపయోగలు ఎన్నీ ఉన్నాయో నష్టాలు ఉన్నాయి.మన అందరీ నిత్యా అవసరాల లో భాగమైనా సెలఫోన్ ను జగ్రత్తగా ఉపయోగించుకొవలని,లెనిచో అనేక నష్టాలను చవి చూడాల్సి వస్తుందని సైబరాబాద్ కమిషనర్ M రమేష్ అన్నారు.ఈరోజు తమ కర్యాలయంలో ఏర్పాటు చేసిన 10 వ విడత సెల్ ఫోన్ రికవరీ డిస్ట్రిబ్యూషన్ ,బ్యాంకు అకౌంట్ ఆన్ ఫ్రీజ్ కార్యక్రమం లో బాధితుల కు సెల్ ఫోన్స్ ను ఆన్ ఫ్రీజ్ లెటర్స్ ను అందజేశారు.ప్రతి బ్యాంకు ఖాతాదారుడికి పాన్,ఆధార్ లింక్ ఉండడం వలన సైబర్ మోసాలు జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని సెల్ ఫోన్స్ జాగ్రత్తగా వినియోగించుకోవాలని కోరారు.సైబర్ ఆరెస్ట్ అనేది దేశం లో ఎక్కడ లేదని అన్నారు. నగరం లోని ఓ ఆసుపత్రి లో ఫోన్ చోరీ అయిన గంటలోపే అందులో ఉన్న one lakh fifty thousand amount ను వివిధ అకౌంట్స్ లో కి ట్రాన్సఫర్ చేసారని, బాధితుల ఫిర్యాదు మేరకు వెంటనే మా సైబర్ టీమ్ స్పందించి ఏమౌంట్, ఫోన్ రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. అదే విధంగా నా సొంత ఊరిలో ఆటో లో కాయగూరలు అమ్ముకునే వ్యక్తి వద్దకు సైబర్ మోసగాడు వచ్చి వెయ్యి రూపాయాలు నగదు కావాలని అతని ఫోనకు ట్రాన్సఫర్ చేయగా నగదు ఇవ్వడం జరిగింది.హ్యాక్ అయిన అకౌంట్ ద్వారా ట్రాన్సఫర్ జరగడం వలన అతని అకౌంట్ ను ఫ్రీజ్ చేయాల్సీ వచ్చింది.ఈ రోజు 103 బ్యాంకు అకౌంట్స్ ను ఆన్ ఫ్రీజ్ చేసి దానికి సంభందించిన పత్రాల ను బాధితులకు అందజేసారు.ఈ 10వ విడత కార్యక్రమం లో షేర్లింగంపల్లి,కూకట్పల్లి,క్కుత్బుల్లాపూర్,రాజేంద్రనగర్,శంషాబాద్ ccs పరిధిలోదొంగలించబడిన,పోగొట్టుకున్న ఫోన్స్ ను బాధితులకు అందజేసారు. దేశం మొత్తం లోఫోన్ రికవరీ లో కర్ణాటక మొదటి రాష్ట్రం కాగా రెండవ స్థానం లోతెలంగాణ ఉందని డీసీపీ క్రైమ్ ముత్యం రెడ్డి అన్నారు.సెల్ ఫోన్స్ అవసరానికి ఉపయోగించుకోవాలని రీల్స్ చూస్తూ సమయం వృధా చేసుకోవద్దనీ, ఫోన్స్ పోగొట్టుకోవడం వల్ల మీరు నష్ట పోవడమే కాకుండా మా యొక్క విలువైన సమయాన్ని వెచ్చించాల్సివస్తుందని డీసీపీ సైబర్ క్రైమ్ సాయి మనోహర్ అన్నారు.30 cr విలువైన 11వెల ఫోన్స్ రికవర్ చేసి బాధితులకు అందచేశామని సాయి మనోహర్ తెలిపారు. ఈ కార్యక్రమం సైబారాబాద్ కమిషనర్ పరిధిలోని వివిధ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు వారందరికి కృతఙ్యతలు తెలిపారు..
MA sadiq seniour journalist.