logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ*....

*నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ*

*ఎంతో ప్రసిద్ధి గాంచిన ముత్యాలమ్మ ఆలయంలో వరస దొంగతనాలు*

*శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి మండలంలోని నసనకోట ముత్యాలమ్మ ఆలయంలో చోరీ*

*కర్ణాటక రాష్ట్ర నికి చెందిన కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి దొంగతనానికి పాల్పడ్డారు*

*సైడ్ గ్రిల్ ను వెల్డింగ్ మిషన్ తో కట్ చేసి లోపలకు చొరబడ్డ దొంగలు*

*సీసీ కెమెరాలకు బ్లాక్ పెయింట్ స్ప్రే చేసి దొంగతనానికి పాల్పడ్డ దొంగలు*
*ఉదయం గుడి తలుపులు తెరిచి చూడగా అమ్మవారి రాగి, వెండి ఆభరణాలు దొంగిలించినట్లు తెలిపిన ఈవో*

*ఆలయంలో రహస్యంగా ఉంచిన సీసీ కెమెరాలను గుర్తించని దొంగలు*
*రహస్యంగా ఉంచిన కెమెరాలలో రికార్డ్ అయినట్లు తెలిపిన ఈవో*

0
0 views

Comment