తగ్గిన కోడి గుడ్లు రేట్లు
సగానికి పైగా తగ్గిన కోడి గుడ్లు...*
ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి కోడి గుడ్ల ఎగుమతికి తీవ్ర అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో గుడ్ల నిల్వ పెరిగిపోతున్న కారణంగా వాటి రేటు సగానికి పైగా తగ్గిస్తున్నట్లు NECC ప్రకటించింది
హోల్ సేల్ మార్కెట్ లో గుడ్డు రేటు కేవలం 3 రూపాయల 50 పైసలుగా నిర్ణయించినట్లు NECC ఒక ప్రకటనలో తెలిపింది.