logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రూ.6.45 లక్షల పెన్షన్ సొమ్మును కాజేసిన కూతురు

*తల్లి మరణించిన విషయాన్ని దాచి, రూ.6.45 లక్షల పెన్షన్ సొమ్మును కాజేసిన కూతురు*

హైదరాబాద్ - మధురా నగర్‌లో TGSPDCLలో పని చేసిన తన తల్లి మరణించినా బ్రతికే ఉందని, ప్రతినెల పెన్షన్ డబ్బులు డ్రా చేసిన కూతురు రేణుక

అధికారులు నిర్వహించిన అంతర్గత తనిఖీల్లో బయటపడ్డ రేణుక భాగోతం

రేణుక రూ.6.45 లక్షల సొమ్మును విత్ డ్రా చేసిందని ప్రాథమిక విచారణలో తేల్చి, ఆమెపై కఠినచర్యలు తీసుకోవాలని మధురా నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన అధికారులు

రేణుకపై కేసు నమోదు చేసి, ఈ మోసంలో ఎవరెవరి ప్రమేయం ఉందని విచారణ చేస్తున్న పోలీసులు

0
0 views

Comment