భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.*
*భారీగా పెరిగిన వంట గ్యాస్ ధరలు.* *డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ పై రూ.60 పెంపు. వాణిజ్య గ్యాస్ సిలిండర్ పై రూ.115 పెంపు. పెరిగిన గ్యాస్ ధరలు తక్షణమే అమలు. హైదరాబాద్ లో రూ.965కి చేరిన ఎల్పీజీ సిలిండర్ ధర.*