logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం! *ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.


ఇద్దరు లేదా ఆపై సంతానానికి ₹25,000 ప్రోత్సాహకం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.
ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ సంతానం ఉన్న కుటుంబాలకు కాన్పు సమయంలో ₹25,000 ప్రోత్సాహకం ఇవ్వనున్నారు.

ముఖ్య ప్రయోజనాలు:
• 5 సంవత్సరాల పాటు నెలకు ₹1,000
• 18 ఏళ్ల వరకు ఉచిత విద్య
• 12 నెలల పేరెంటల్ లీవ్
• తండ్రులకు 2 నెలల పేటర్నల్ లీవ్
• ఉద్యోగులకు 15 రోజుల వెల్నెస్ లీవ్
• ఆరోగ్య నిధి కింద ₹50,000

62
1904 views

Comment