logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఇద్దరు పైలట్లు మృతి

*అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం కుప్పకూలి ఇద్దరు పైలట్లు మృతి*

అస్సాంలో నిన్న సాయంత్రం భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్–30 ఎంకేఐ యుద్ధవిమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మృతిచెందారు. ఈ ఘటనపై వైమానిక దళం విచారణ ప్రారంభించింది.

ప్రమాదంలో మృతిచెందిన పైలట్లలో ఒకరిని అధికారులు ఆపరేషన్ సింధూర్ పైలెట్ పూర్వేశ్ దురాగ్‌కర్గా గుర్తించారు. ఈ ఘటన వైమానిక దళంలో విషాదాన్ని మిగిల్చింది.

విమానం కుప్పకూలడానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది...

1
0 views

Comment