logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలిసిన ఎమ్మెల్యే ఎంజీఆర్ గారు

AIMA news : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ ముఖ్యమంత్రివర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారిని పాతపట్నం నియోజకవర్గం శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారు మర్యాద పూర్వకంగా కలిశారు నియోజకవర్గ ప్రజలకు సంబంధించిన పలు కీలక సమస్యలు పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి వివరించడం జరిగింది

7
188 views

Comment