logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ కు నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లా..

హైదరాబాద్: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే తెలంగాణకు నూతన గవర్నర్ గా శివ ప్రతాప్ శుక్లాను నియమించింది. ప్రస్తుతం హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా కొనసాగుతున్న ఆయనను రాష్ట్రానికి బదిలీ చేస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్ణయం తీసుకున్నారు.

8
915 views

Comment