logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

టీచర్ల జీతాల మీద కే కేశవరావు ప్రెస్ మీట్*

సచివాలయం:
*ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ప్రెస్ మీట్*

టీచర్ల జీతాల మీద ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

ప్రభుత్వం టీచర్ల జీతాలు తగ్గించదు

టీచర్లు గందరగోళ పడాల్సిన అవసరం లేదు

వారం రోజుల్లో అన్ని టీచర్ యూనియన్లను పిలిచి మాట్లాడుతాం


అన్ని జీవో లు పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం

ప్రభుత్వం ఎడ్యుకేషన్ పాలసి మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు

నెల రోజులలో ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్ పాలసిని తీసుకొస్తుంది

తెలంగాణ ప్రభుత్వం విద్యా వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది

*విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి ఆయన లెవల్ బెస్ట్ గా పని చేస్తున్నారు*

ఆయన దగ్గరకు వచ్చిన రిపోర్ట్ మీడియాకు తెలియజేశారు

ఆకునూరి మురళి ఇచ్చిన నివేదిక ను మేము పరిశీలిస్తున్నాం

ఏప్రిల్ నెల చివరి వరకు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇస్తాం

మేము ఇచ్చే ప్రతి రిపోర్ట్ ను పబ్లిక్ డొమైన్ లో పెడుతున్నాం

టీచర్ల జీతాలు వేల కట్టలేనివి

విద్యా వ్యవస్థ లో మార్పులు తెవాలని ఇప్పటి వరకు మాకు1000 రిప్రజెంటేషన్ లు వచ్చాయి

తెలంగాణ విద్యా కమిషన్ ఇప్పటి వరకు 14 కమిటీలు వేసింది

అన్ని కమిటీలు CS లెవల్, వైస్ ఛాన్సలర్ లెవల్ లో జరిగినవి

విద్యా కమిషన్ లో Ph.D చేసిన వాళ్ళు లేరు అనడం కరెక్ట్ కాదు ఉన్నారు

విద్యా కమిషన్ అనేది ఒక బాడీ మాత్రమే

కమిషన్ ఇచ్చిన నివేదిక మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు

హై పవర్ కమిటీ ఇచ్చిన నివేదికను విద్యా శాఖ మంత్రి గా సీఎం అసెంబ్లీలో పెట్టి నిర్ణయం తీసుకుంటారు.

నేను రాజ్యసభ రేసులో లేను

BRS లో రాజ్యసభ ఎంపీ గా గెలిచాను

కాంగ్రెస్ లో చేరినప్పుడు రాజీనామా చేశాను

0
57 views

Comment